పాస్టర్ అంతరంగ జీవితం (The Pastor’s Soul, by Brain Croft & Jim Savastio)

Ekklesia Books

300.00(Free postal service)

శిశువుకు తల్లి పాలు ఎంత కీలకమైనవో, ‘అంతరంగ జీవితం’ పుస్తకం పాస్టర్ తన అంతరంగ జీవితం కాపాడుకోవాలనే అవసరాన్ని చాలా బాగా వివరిస్తుంది. దేవుని వాక్యంతో పాటు రచయితల వ్యక్తిగత అనుభవాలు పుస్తకాన్ని మరింత సమర్థవంతంగా మార్చాయి. పుస్తకాన్ని చదివి, ఇతర పాస్టర్లకు కూడా సిఫార్సు చేయండి.

Description

ఈ పుస్తకం చాలా ఆచరణాత్మకమైనది మరియు సహాయకరమైనది. ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మరియు సవాలు చేస్తుంది. సంఘములో అనేక ఆత్మలను కాయుచుండగా తన ఆత్మను పోషించుకొనుట యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రతి పాస్టర్ ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి. మీరు విశ్వాసి అయితే, ఈ పుస్తకాన్ని మీ పాస్టర్ కు బహుమతిగా ఇవ్వండి. మీరు పాస్టర్ అయితే, ఈ పుస్తకాన్ని ఇతర పాస్టర్లకు బహుమతిగా ఇవ్వండి.

Additional information

Weight 0.196 kg
Format

Language

Pages

168

Publisher

ISBN

9788196870003

Reviews

There are no reviews yet.

Be the first to review “పాస్టర్ అంతరంగ జీవితం (The Pastor’s Soul, by Brain Croft & Jim Savastio)”

Your email address will not be published. Required fields are marked *