Description
దేవుని గురించి ఎలాంటి ఆసక్తి లేకుండానే చాలామంది జీవితాన్ని సాదాసీదాగా జీవించేస్తున్నారు. అల్పమైన విషయాలకోసం, సుఖసౌఖ్యాల కోసం వెంపర్లాడుతున్నారు. దేనికి పనికి రాని జీవన శైలిలో మీరు చిక్కికొనిపోకుండా ఉండేందుకు ఈ పుస్తకం మిమ్మల్ని హెచ్చరిస్తుంది. క్రీస్తు యొక్క సిలువనందే అతిశయిస్తూ దేవుని మహిమనే మీ జీవితానికి ఏకైక లక్ష్యంగా చేసుకుని మీరు జీవించాలని ఈ పుస్తకం సవాలు చేస్తుంది. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని మీరు నమ్మితే ఈ పుస్తకాన్ని చదవండి, క్రీస్తు నిమిత్తం జీవించడం నేర్చుకోండి, మీ జీవితాన్ని వృథా చేసుకోకండి!
Reviews
There are no reviews yet.