Description
సాంప్రదాయాలు, అనుభవాలు, హేతుబద్ధమైన జ్ఞానం ఇవే క్రైస్తవ జీవితాన్ని దిశానిర్దేశం చేసేవి అని కొంత మంది తప్పుగా బోధిస్తున్న ఈ రోజుల్లో ఇవేవీ కాదు; దేవుని వాక్యమే క్రైస్తవ జీవితంపై అంతిమ అధికారం కలదని ఈ చిన్న పుస్తకం వివరిస్తుంది. దేవుని వాక్యం ఎంత ఉన్నతమైనదో, ఎందుకు ఉన్నతమైనదో మరియు ఈ ఉన్నతమైన వాక్యం ద్వారా దేవుడు క్రైస్తవ జీవితాల్లో ప్రస్తుతం ఎలా పని చేస్తున్నాడో ఈ పుస్తకంలో చక్కగా వివరించబడింది.









Reviews
There are no reviews yet.