Description
దేవుడు నిజంగా వారిని ప్రేమించడని లెక్కలేనంత మంది క్రైస్తవులు భయముతో కృంగిపోతున్నారు. రక్షణ కోసం వారు ఆయనను విశ్వసించినప్పటికీ వారి యొక్క తీవ్రమైన పాపం మరియు దీర్ఘకాలిక శ్రమలు ఎటువంటి నిశ్చయత లేకుండా తుడిచివేశాయి. సందేహంతో నిండుకొన్న విశ్వాసులు ఎలా భరోసా కలిగి ఉండగలరు?
క్రైస్తవులు వారి ఆలోచనలను ప్రక్కన పెట్టి క్రీస్తు ఇచ్చిన వరాల (వాక్యం, ప్రార్ధన మరియు సంఘముతో సహవాసం) ద్వారా దేవుని ప్రేమను హత్తుకోవాలని జెరమీ పియర్ ఈ చిన్న పుస్తకంలో తెలియజేస్తున్నాడు.
Reviews
There are no reviews yet.