Description
దేవుడు తమను ప్రేమిస్తున్నాడనే విషయం క్రైస్తవులకు తెలుసు, కానీ అదే దేవుడు తమ పట్ల ఎల్లప్పుడూ నిరాశ కలిగియున్నాడని భావించొచ్చు. కానీ వాస్తవానికి, యేసుక్రీస్తు, తన ప్రజల పాపాలు మరియు వైఫల్యాల విషయంలో వారిని ఎలా చూస్తాడు?
ఈ పుస్తకంలో మత్తయి 11వ అధ్యాయం వైపు మనలను ఆకర్షిస్తుంది. అక్కడ యేసు తనను తాను “సాత్వికునిగా దీనమనస్సు గలవానిగా” వర్ణిస్తాడు.
ఈ పుస్తకంలోని అధ్యాయాలు పాపుల కొరకు క్రీస్తు హృదయం యొక్క లోతుల్లోకి మనల్ని తీసుకెళ్తాయి. క్రీస్తు ఎవరు అనేదానిని గూర్చి మరియు తన ప్రజల కొరకు క్రీస్తు ప్రేమానురాగాల గురించి పాఠకులను ప్రోత్సహించే బైబిల్ వాక్య భాగాలను చూపిస్తాయి. పాపుల పట్ల ప్రతిస్పందించే ఆయన హృదయం, ఈ పుస్తకం చదివే పాఠకులకు, వారి సమస్యాత్మక జీవితాలలో ఓదార్పును మరియు ఆదరణను కలిగిస్తుంది.
Reviews
There are no reviews yet.