కొత్త పుస్తకం

349.00Add to cart

FOR BULK ORDERS, CALL: 9151519121

పరిశుద్ధ లేఖనములను అధ్యయనం చేయుట

లేఖనాలు ఒక వ్యక్తి జీవితంలో పొందుకొనగలిగిన గొప్ప నిధి. వాక్యము క్రైస్తవునికి వెలుగు. ఈ వర్క్‌బుక్‌ క్రైస్తవ విశ్వాస శ్రేణి కొరకు వ్రాయబడినది. ఈ వర్క్‌బుక్‌లో పాల్‌ వాషర్‌ లేఖనాలను గురించి మరింత తెలుసుకోవడానికి, అధ్యయనం చేయడానికి, ఉపయోగించడానికి, మరియు లేఖనాలకు ఎలా విధేయత చూపాలి అని నేర్చుకోవడానికి సహాయం చేస్తాడు.


Additional Details:
  • Pages: 160
  • Dimensions: 215mm x 280mm
  • Weight: 484 grams
  • Publisher: Ekklesia Books
  • Language: Telugu

Author

  • Paul Washer

    పాల్‌ డేవిడ్‌ వాషర్‌ పెరూ అనే ప్రాంతములో పది సంవత్సరాలు మిషనరీగా పరిచర్య చేసారు. ఆ సమయంలో అతను పెరూవియన్‌ చర్చి రైతులకు మద్దతుగా ‘‘హార్ట్‌ క్రై మిషనరీ సొసైటీ’’ని స్థాపించాడు. ప్రపంచవ్యాప్తంగా నలభైకి పైగా దేశాలలో మిషనరీలకు మద్దతు ఇవ్వగలిగేలా దేవుడు ఆశీర్వదించిన హార్ట్‌ క్రై మిషన్‌ డైరెక్టర్‌గా పాల్‌ ఇప్పుడు పనిచేస్తున్నాడు. అతనికి మరియు అతని భార్య చారోకు నలుగురు పిల్లలు ఉన్నారు: ఇయాన్‌, ఇవాన్‌, రోవాన్‌ మరియు బ్రోన్విన్‌.