Description
వాక్య విరుద్ధ సువార్తలు విస్తారంగా ప్రబలమవుతున్న నేటి దినాల్లో, ఎంతో మంది వాక్యానుసారమైన సువార్తను గురించిన అవగాహన లేకుండానే సంఘాలకు హాజరవుతున్నారు. వాక్య విరుద్ధమైన సువార్తలు ఏమిటి? బైబిల్ గ్రంథంలో చెప్పబడిన యేసుక్రీస్తు సువార్త ఏమిటి? ఆదిమ ఆపాస్తలులు ప్రకటించిన సువార్త ఏమిటి? మనం నమ్మాల్సిన మరియు ఇతరులకు ప్రకటించాల్సిన సువార్తలో ఉండాల్సిన విషయాలు ఏమిటి?
ఈ ప్రశ్నలకు జవాబులు ఈ చిన్న పుస్తకంలో లభిస్తాయి.
Reviews
There are no reviews yet.