Description
విశ్వాసులు సత్య సువార్తకు, అసత్య సువార్తకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మరింత స్పష్టంగా ఎలా తెలుసుకోగలరు? పాస్టర్ షాన్ డెమార్స్ గారు తన వ్యక్తిగత అనుభవంతో, సౌభాగ్య సువార్తలోని నాలుగు ముఖ్యమైన అంశాలను వివరిస్తూ, సౌభాగ్య సువార్త వాక్యానుసారమైనదేనా? దేవుడు నాకు ఆశీర్వాదాలతో కూడిన జీవితాన్ని వాగ్ధానం చేశాడా? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఈ శీర్షిక విశ్వాసులకు వాక్యాన్ని చూపించి, సౌభాగ్య సువార్త లేఖనాలను ఎలా వక్రీకరిస్తుందో, యేసును వెంబడించడం గురించిన వాక్య అవగాహన నుండి ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తుందో, వివరించడం ద్వారా వారికి సత్య సువార్త గురించి అర్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది.
Reviews
There are no reviews yet.