Description
సువార్త సందేశం మరియు నిజమైన మారుమనస్సు స్వభావం గురించిన అపార్థాలు నిజమైన రక్షణ నిశ్చయత సమస్యకు దారితీయడంలో ఆశ్చర్యం లేదు. సులభమైన నమ్మకం (Easy Believism) అనే నకిలీ సువార్త చాలా మందిని నిర్లక్ష్య ధోరణిలోకి నెట్టివేసింది మరియు రక్షణ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల మృదువైన మనస్సాక్షి దాదాపు ఆధ్యాత్మిక నిరాశకు గురైంది. సువార్త నిశ్చయత మరియు హెచ్చరికలలో, పాల్ వాషర్ రక్షింపబడకుండానే నేను విశ్వాసిని అని అనుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరిస్తూ సువార్త నిరీక్షణ యొక్క వెలుగును ప్రకాశింపజేస్తారు. విశ్వాసం యొక్క దృఢమైన హామీని స్థాపించడానికి మరియు నిర్వహించడానికి ఆధారాన్ని లేఖనం నుండి ఈ పుస్తకంలో జాగ్రత్తగా వివరిస్తారు.
Reviews
There are no reviews yet.